`ఎట్ హోమ్`కు హాజ‌రైన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులు

విజ‌య‌వాడ‌: రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్. జగన్, శ్రీమతి వైయస్ భారతి దంపతులు హాజ‌ర‌య్యారు. అదే విధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు, ఇతర న్యాయమూర్తులు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

Back to Top