పుష్పగిరి కంటి ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

డిప్యూటీ సీఎం అంజాద్‌బాష కుమార్తె వివాహ వేడుకకు సీఎం వైయ‌స్ జగన్‌ హాజరు  

వైయ‌స్ఆర్ జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం వైయ‌స్ఆర్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఉదయం 11 గంటలకు కడప చేరుకున్న సీఎం, అనంతరం పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించారు. అనంత‌రం  కడప రింగ్‌ రోడ్‌ జయరాజ్‌ గార్డెన్స్‌లో డిప్యూటీ సీఎం ఎస్‌బి.అంజాద్‌ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.  ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వైయ‌స్ ఆర్ జిల్లాలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. 

తాజా వీడియోలు

Back to Top