కేంద్రమంత్రి స్మృతిఇరానీకి సీఎం వైయస్‌ జగన్‌ లేఖ

దిశ బిల్లు ఆమోదించాలని కోరిన సీఎం

తాడేపల్లి: మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన దిశ బిల్లును ఆమోదించాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. దిశ బిల్లు ఆమోదం వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖలో పెండింగ్‌లో ఉన్న బిల్లును త్వరితగతిన ఆమోదం తెలపాలని కోరారు.

 

 

 

 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top