మ‌హిళ‌లంద‌రికీ రాఖీ పండుగ శుభాకాంక్ష‌లు 

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మ‌హిళ‌లంద‌రికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్ట‌ర్ వేదికగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స్పందిస్తూ.. ‘ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా దేశచరిత్రలోనే మహిళా సాధికారత విషయంలో ఎవ్వరూ వేయనన్ని ముందడుగులు వేసిన ప్రభుత్వంగా.. రాష్ట్రంలోని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అమ్మకూ, నా మేనకోడళ్లు అందరికీ రాఖీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు’ తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top