శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని..

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు  
 

 అమరావతి: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

రాష్ట్రంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ.. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ కన్నయ్య జయంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. 

Back to Top