ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ‘ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వ్రతాన్ని ఆచరిస్తున్న భక్తులకు, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

Back to Top