త‌ల్లి ప్రేమ‌కు స‌మాన‌మైన‌ది ఏదీ లేదు

తాడేప‌ల్లి: అంతర్జాతీయ మాతృ దినోత్స‌వం సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదు. అమ్మ ఇచ్చే ప్రోత్సాహం, ధైర్యం, స్ఫూర్తి వెలకట్టలేనిది. ప్రేమ, త్యాగం మూర్తీభవించిన మాతృమూర్తులందరికీ వందనాలు’ అని  సీఎం వైయ‌స్‌ జగన్ ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top