చంద్ర‌బాబుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కొద్దిసేప‌టి క్రితం ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top