26న ముస్లింల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఇఫ్తార్‌ విందు 

 విజయవాడ: ఈ నెల 26న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టేడియాన్ని మంత్రి అంజాద్ బాషా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అధికారులు పరిశీలించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top