మోడ‌ల్ హౌస్‌ను ప‌రిశీలించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి:  రాష్ట్రంలోని పేద‌లంద‌రికీ సొంతింటి క‌ల నిజం చేయాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంక‌ల్పించారు. ఈ క్ర‌మంలో తాడేప‌ల్లి బోట్ హౌస్ వ‌ద్ద ప్ర‌భుత్వం నిర్మించిన మోడ‌ల్ హౌస్‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిశీలించారు. 40 గ‌జాల విస్తీర్ణంలో హ‌ల్‌, బెడ్‌రూమ్‌, కిచెన్‌, వ‌రండ రూ.2.5 ల‌క్ష‌ల ఖ‌ర్చుతో హౌసింగ్ శాఖ మోడ‌ల్ హౌస్‌ను నిర్మించింది. త‌క్కువ ఖ‌ర్చుతో నాణ్య‌త‌, సౌక‌ర్య‌వంతంగా వైయ‌స్ఆర్ హౌసింగ్ స్కీమ్ కింద‌ ఈ ఇల్లు నిర్మించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top