రేపు ఢిల్లీకి సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (మంగళవారం) ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో రేపు సాయంత్రం భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top