జీస‌స్ మ‌హాత్యాగానికి ప్ర‌తీక‌ గుడ్ ఫ్రైడే

తాడేప‌ల్లి: శత్రువుల‌ను కూడా ప్రేమ‌తో క్ష‌మించాల‌ని చెప్పిన ద‌యామ‌యుడు ఏసుక్రీస్తు అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. జీస‌స్ మ‌హాత్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే అని, సాటివారి ప‌ట్ల ప్రేమ‌, అవ‌ధులు లేని త్యాగం.. ఇదే జీస‌స్ జీవితం మాన‌వాళికి ఇచ్చిన సందేశం అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గుర్తుచేశారు. 

తాజా వీడియోలు

Back to Top