రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌
 

తాడేప‌ల్లి:  రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. నేడు ఎగిరిన జాతీయ జెండా మన స్వాతంత్ర్యానికి ప్రతీక. గొప్పదైన మన  ప్రజాస్వామ్యానికి, దేశ ప్రజల సార్వభౌమాధికారానికి ప్రతీక. భారత దేశ ఆత్మకు, మన ఆత్మగౌరవానికి ప్రతీక. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top