చంద్ర‌బాబు గారు త్వ‌ర‌గా కోలుకోవాలని..

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌
 

తాడేప‌ల్లి:  క‌రోనా బారిన ప‌డిన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు గారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆకాంక్షించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, ఆరోగ్య‌వంతంగా ఉండాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ట్వీట్ చేశారు.
  

తాజా ఫోటోలు

Back to Top