బాబు జ‌గ్జీవ‌న్ రామ్ సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం

జ‌గ్జీవ‌న్‌రామ్ జ‌యంతి సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళులు

తాడేప‌ల్లి: స్వాతంత్ర్య‌ స‌మ‌ర యోధుడు, జ‌నం కోస‌మే త‌న జీవితాన్ని అంకితం చేసిన నాయ‌కుడు బాబు జ‌గ్జీవ‌న్ రామ్ అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, ఉప ప్ర‌ధానిగా ఆయ‌న దేశానికి అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయమ‌ని పేర్కొన్నారు. ఇవాళ బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ జ‌యంతి సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌న నివాళులర్పించారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కొద్దిసేప‌టి క్రితం ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top