భావితరాలకు స్ఫూర్తి ఆంధ్ర కేసరి

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ‌
 

తాడేప‌ల్లి : ప్రకాశం పంతులు భావి తరాలకు స్ఫూర్తి అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 148వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. చిత్తశుద్ది, విశ్వాసం, శౌర్యం, ధైర్యం, వారసత్వం టంగుటూరి సొంతం అని ప్రశంసించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేశారని, తరతరాలకు ఆయన స్పూర్తిదాయకమని వైయ‌స్ జ‌గ‌న్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.  

తాజా ఫోటోలు

Back to Top