ఆర్టీసీ ఖర్చు తగ్గించే దిశగా ప్రభుత్వ అడుగులు

ఎలక్ట్రిక్‌ బస్సుల ఏర్పాటుపై సీఎం సమీక్ష

తాడేపల్లి: ఇంధన పొదుపుతో ఆర్టీసీ ఖర్చు తగ్గించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సుల ఏర్పాటుపై సీఎం వైయస్‌ జగన్‌ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి దశగా విజయవాడ, విశాఖ, తిరుపతి, అమరావతి, కాకినాడ నగరాల్లో ఎలక్ట్రిక్‌ బస్సులు తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 

Back to Top