రోడ్లు, భవనాల శాఖపై సీఎం సమీక్ష ప్రారంభం

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రోడ్లు, భవనాల శాఖపై సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశానికి సంబంధిత శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
 

Read Also: ఆ ఇద్దరి మూర్ఖుల మనసు రంజింపలేము

తాజా ఫోటోలు

Back to Top