కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సంస్కరణలపై సీఎం సమీక్ష

తాడేపల్లి: కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సంస్కరణలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్యామలరావు,  కమిషనర్‌ విజయ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 
 

Back to Top