గృహ నిర్మాణ శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: గృహ నిర్మాణ శాఖపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు,  సీఎస్‌ డాక్టర్ కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై. శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సెక్రటరీ బి.ఎండీ. దీవాన్‌ మైదీన్, టిడ్కో ఎండీ సీహెచ్‌. శ్రీధర్, మైన్స్‌ అండ్‌ జియాలజీ డైరెక్టర్ వీ. జీ. వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top