గృహ నిర్మాణంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గృహ నిర్మాణంపై సమీక్షా సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణ పురోగతి వంటి అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షిస్తున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top