పులివెందుల అభివృద్ధిపై సీఎం సమీక్ష

 

అమరావతి: పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష ప్రారంభమైంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి ఎంపీ అవినాష్‌రెడ్డి, కలెక్టర్‌ హరికిషన్, అధికారులు పాల్గొన్నారు. పులివెందులలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల పూర్తి, సంక్షేమ పథకాల అమలు విషయమై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించనున్నారు.

Back to Top