రవాణా శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా

 

తాడేపల్లి: రవాణా శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై ఆంజనేయరెడ్డి కమిటీ అధ్యయనం చేస్తోంది. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ఆంజనేయరెడ్డి కమిటీ మధ్యంతర నివేదికను అందజేసింది.

Back to Top