ఉన్న‌త విద్యా శాఖ‌పై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: ఉన్న‌త విద్యాశాఖ‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశానికి ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ (ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌) ఛైర్‌ పర్సన్‌ జస్టిస్‌ వి ఈశ్వరయ్య, ఏపీఎస్‌సీహెచ్‌ఈ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌) ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా విద్యా శాఖ‌లో ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌లు, వాటి అమ‌లు త‌దిత‌ర అంశాల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌తో చ‌ర్చించారు.

Back to Top