విద్యాశాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న విద్యాశాఖపై సమీక్ష ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి విద్యాశాఖ‌ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నతవిద్యామండలి చైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఇంటర్‌ మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ సౌరబ్‌ గౌర్, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌(మౌలిక వసతులు కల్పన) కాటమనేని భాస్కర్, సర్వశిక్షాఅభియాన్‌ ఎస్‌పీడీ బి శ్రీనివాసరావు, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ నిధి మీనా, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీ ఎన్‌ దీవాన్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top