కోవిడ్‌ నియంత్రణపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: కోవిడ్‌ నియంత్రణ, నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కర్ఫ్యూ అమలు, ఆస్పత్రుల్లో కోవిడ్‌ బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, ఆక్సిజన్‌ సరఫరా, వ్యాక్సినేషన్‌ వంటి అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చిస్తున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top