కోవిడ్‌ నివారణ చర్యలపై సీఎం సమీక్ష ప్రారంభం

తాడేపల్లి: కోవిడ్‌ నియంత్రణ, నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వ్యాక్సినేషన్, 104 కాల్‌ సెంటర్‌ సేవలు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చిస్తున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top