కరోనా నియంత్రణ చర్యలపై సమీక్ష ప్రారంభం

తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హాజరయ్యారు. కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో చేపడుతున్న చర్యలు, క్వారంటైన్‌లలో వసతి, సదుపాయాలు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు తదితర విషయాలపై ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. 
 
 

Back to Top