సిమెంటు కంపెనీల ప్రతినిధులతో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: సిమెంట్‌ కంపెనీల యజమానులు, ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ విజ్ఞప్తి మేరకు దిగి వచ్చిన సిమెంట్ కంపెనీలు. పోలవరం, పేదల ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో బస్తా మీద రూ. 145  తగ్గించిన సిమెంట్ కంపెనీలు. గడిచిన ఐదేళ్ళలో బస్తా రూ. 380 ఉంటే ఇప్పుడు రూ. 235 కు ఇచ్చేందుకు సిమెంట్‌ కంపెనీలు అంగీకరించినట్లు సమాచారం.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top