వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖపై సీఎం సమీక్ష

తాడేపల్లి: వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, స్పెషల్‌ కమిషనర్‌ అరుణకుమార్, మార్కెటింగ్‌ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ పీ.ఎస్‌.ప్రద్యుమ్న, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ, మార్కెట్‌ గోడౌన్ల నిర్మాణం వంటి పలు విషయాలను సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top