గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదల

తాడేపల్లి: గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top