తిరుపతి విమానాశ్రయంలో సీఎం వైయ‌స్ జగన్‌కు ఘ‌న స్వాగ‌తం

తిరుప‌తి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తిరుప‌తి విమానాశ్ర‌యంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.  రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెస్ బాబు, ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు స్వాగ‌తం ప‌లికారు.

తాజా వీడియోలు

Back to Top