కర్నూలులో సీఎం వైయ‌స్‌ జగన్‌కు ఘ‌న స్వాగతం

 కర్నూలు: తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించేందుకు క‌ర్నూలుకు వ‌చ్చిన  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఓర్వ‌క‌ల్లు ఎయిర్ పోర్టులో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఎయిర్ పోర్టు వ‌ద్ద క‌లెక్ట‌ర్ వీర‌పాండియ‌న్‌, నంద్యాల స‌బ్ క‌లెక్ట‌ర్ క‌ల్ప‌నా కుమారి, అధికారులు పుష్ప గుచ్చాలు అందించి స్వాగ‌తం ప‌లికారు. కాసేప‌ట్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ క‌ర్నూలు న‌గ‌రంలోని సంకల్‌భాగ్‌ ఘాట్‌కు చేరుకొని పుష్కర పూజలు నిర్వహించనున్నారు.    

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top