రాజమండ్రికి చేరుకున్ సీఎం వైయస్‌ జగన్‌

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం రాజమండ్రికి చేరుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ నేత శివరామసుబ్రహ్మణ్యం కుమార్తె విహహ వేడుకకు సీఎం వైయస్‌ జగన్‌ హాజరుకానున్నారు.
 

Back to Top