సీఎం వైయ‌స్ జ‌గ‌న్ `రాఖీ` శుభాకాంక్ష‌లు

అక్క‌చెల్లెమ్మ‌ల దీవెన‌లు మీ సోద‌రుడి ప్ర‌భుత్వానికి క‌ల‌కాలం ఉండాలి

తాడేప‌ల్లి: రాఖీ పండుగ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. ``అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు. మహిళలకు మంచి చేసే విషయంలో మూడేళ్లుగా అండ‌గా ఉన్నామ‌ని చెప్ప‌డానికి గ‌ర్వ‌ప‌డుతున్నా. మీ సోద‌రుడి ప్ర‌భుత్వానికి అక్కచెల్లెమ్మల చల్లని దీవెనలు కలకాలం లభించాలని కోరుకుంటున్నా`` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top