`మిస్సైల్‌ మ్యాన్`‌కి సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

తాడేప‌ల్లి: మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఘ‌న నివాళుల‌ర్పించారు. ''యువత కలలు కనాలి, ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడాలి'' అన్న కలాం మాటలు ఈ దేశానికి స్ఫూర్తి. మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారికి ఘననివాళి`` అర్పిస్తూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

Back to Top