తెలుగువారి తెగువ‌కు నిద‌ర్శ‌నం `ఆంధ్ర‌కేస‌రి`

తాడేప‌ల్లి: ఆంధ్ర‌కేస‌రి టంగుటూరి ప్ర‌కాశం పంతులు జ‌యంతి సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నివాళుల‌ర్పించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స్పందిస్తూ.. ``తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర‌కేస‌రి ప్రకాశం పంతులు గారి 150వ జ‌యంతి సంద‌ర్భంగా వారికి ఘన నివాళి`` అర్పిస్తూ ట్వీట్ చేశారు. 

Back to Top