రాజ్యాంగ నిర్మాతకు సీఎం వైయస్‌ జగన్‌ ఘన నివాళి

తాడేపల్లి: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, లోక్‌సభ సభ్యులు నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top