భారత మహిళా క్రికెట్ జట్టుకు సీఎం జగన్  అభినంద‌న‌లు

తాడేప‌ల్లి:  బంగ్లాదేశ్‌లోని సిల్హెట్‌లో జరిగిన ఫైనల్స్‌లో శ్రీలంకపై ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి ఆసియా కప్‌ను గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ జట్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.
ఏడోసారి ఆసియా టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు భవిష్యత్ ఈవెంట్‌లలో విజయాల పరంపరను కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

తాజా వీడియోలు

Back to Top