ముస్లిం సోద‌ర సోద‌రీమ‌ణుల‌కు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు  

తాడేప‌ల్లి: మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి వైయస్ జగ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వమానవ సమానత్వం, ఐకమత్యం మానవాళికి సదా అనుసరణీయమని పేర్కొన్నారు. భక్తి, శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ఆకాంక్షించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top