వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమీక్ష

నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమ‌లుపై ఆరా

సచివాలయం: ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు వివిధ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. ఈ సమావేశంలో అధికారులకు సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top