విశాఖ నార్త్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో సీఎం వైయ‌స్ జగన్ సమావేశం

తాడేప‌ల్లి:  విశాఖ నార్త్ నియోజకవర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సీఎం శ్రీ వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి సమావేశమ‌య్యారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ఈ స‌మావేశంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంపై పార్టీ శ్రేణుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా గడపగడపకు మన ప్రభుత్వం  కార్యక్రమాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. 
 

తాజా వీడియోలు

Back to Top