వివిధ దేశాల ప్రతినిధులతో వైయస్‌ జగన్‌ భేటీ

విజయవాడ: వివిధ దేశాల అంబాసిడర్లు, హై కమిషనర్లు, కాన్సులేట్‌ జనరల్స్‌తో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు. సౌత్‌ కొరియా, సింగపూర్, అస్ట్రియా, టర్క్‌ మెనిస్థాన్, మయన్మార్, కిర్గిస్థాన్‌ అంబాసిడర్లతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. బోట్స్‌వాన, శ్రీలంక హైకమిషనర్లతో ఏపీ సీఎం సమావేశమయ్యారు. డెన్మార్క్, ఇండోనేషియా, అస్ట్రేలియా కాన్సులేట్‌ జనరల్స్, యూకే డిప్యూటీ హై కమిషనర్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. 
 

తాజా ఫోటోలు

Back to Top