రేపు తిరుమలకు సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు తిరుమల వెళ్లనున్నారు. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం టీటీడీ అదనపు పోటు భవనాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. 
 

Back to Top