కోడెల మృతిపై సీఎం వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ మృతిపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతికి సంతాపం తెలిపారు. కోడెల శివప్రసాద్‌ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top