శోభానాయుడు మృతికి సీఎం వైయస్‌ జగన్‌ సంతాపం

తాడేపల్లి: ప్ర‌ముఖ‌ కూచిపూడి నృత్య‌ క‌ళాకారిణి, ప‌ద్మ‌శ్రీ‌ డాక్ట‌ర్‌ శోభానాయుడు మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కూచిపూడి నృత్యానికి శోభానాయుడు చేసిన సేవ ఎనలేనిది అని కొనియాడారు. శోభానాయుడు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top