స్టాలిన్‌కు సీఎం వైయస్‌ జగన్ అభినంద‌న‌లు

తాడేపల్లి: తమినాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధ్యక్షులు ఎం.కే.స్టాలిన్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసిన డీఎంకే భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. డీఎంకే తరఫున ఆ పార్టీ ప్రతినిధి స్టాలిన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగ¯Œమోహన్‌రెడ్డి డీఎంకే అధినేత స్టాలిన్‌కు అభినందనలు తెలిపారు. ఫోన్‌ చేసి ఆయనను అభినందించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top