వెయిట్ లిఫ్టింగ్ గోల్డ్ మెడల్ సుధాక‌ర్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

విశాఖ‌: ఇటీవల నేపాల్ లో నిర్వహించిన యస్.బి. 8వ అంతర్జాతీయ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్  సంపాదించిన చొప్ప సుధాకర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పరవాడ హెలీపాడ్ వద్ద అభినందించారు. రాష్ట్ర ఖ్యాతిని అంత‌ర్జాతీయంగా నిల‌బెట్ట‌వ‌ని మెచ్చుకున్నారు. భ‌విష్య‌త్‌లో ఇంకా ఉన్న‌తంగా రాణించాల‌ని ప్రోత్స‌హించారు.

Back to Top