టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త్ శుభారంభం ఆనందంగా ఉంది

మీరాబాయి  చానుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందనలు 

తాడేప‌ల్లి:  టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త్ శుభారంభం ప‌ల‌క‌డం ఆనందంగా ఉంద‌ని ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ కు తొలి పతకాన్ని అందించిన మీరాబాయి చానుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందనలు తెలిపారు.  టోక్యో ఒలింపిక్స్ లో పతకాల ఖాతా తెరిచిన మీరాబాయి చానుకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top