సీనియ‌ర్‌ జ‌ర్నలిస్ట్ కృష్ణారావు మృతికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

తాడేప‌ల్లి: సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు సీహెచ్‌వీఎం కృష్ణారావు మృతి ప‌ట్ల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. నిరాడంబరమైన ప్రారంభం నుంచి తెలుగు, ఇంగ్లిష్ జర్నలిజంలో ఉన్నత స్థాయికి ఎదిగార‌ని, బాబాయిగా అంద‌రికీ సీహెచ్‌వీఎం కృష్ణారావు సుప‌రిచితుల‌ని గుర్తుచేశారు. కృష్ణారావు మృతికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. 

Back to Top